(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 079

॥ శ్రీః ॥
1.79. అధ్యాయః 079
Mahabharata - Adi Parva - Chapter Topics
విషయానుభవేన యయాతేర్వైరాగ్యప్రాప్తిః॥ 1 ॥
పూరోః యయాతినా యౌవనప్రత్యర్పణం॥ 2 ॥
తస్య రాజ్యాభిషేకః॥ 3 ॥
యయాతేర్వనం ప్రతి గమనం॥ 4 ॥
యదుప్రభృతీనాం వంశకథనం॥ 5 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-79-0x(478)(3597)
పౌరవేణాథ వయసా యయాతిర్నహుషాత్మజః।
`రూపయౌవనసంపన్నః కుమారః సమపద్యత।'
ప్రీతియుక్తో నృపశ్రేష్ఠశ్చరా విషయాన్ప్రియాన్॥ 1-79-1(3598)
యథాకామం యథోత్సాహం యథాకాలం యథాసుఖం।
ధర్మావిరుద్ధం రాజేంద్రో యథా భవతి సోఽన్వభూత్॥ 1-79-2(3599)
దేవానతర్పయద్యజ్ఞైః శ్రాద్ధైస్తద్విత్పితౄనపి।
దీనాననుగ్రహైరిష్టైః కామైశ్చ ద్విజసత్తమాన్॥ 1-79-3(3600)
అతిథీనన్నపానైశ్చ విశశ్చ పరిపాలనైః।
ఆనృశంస్యేన శూద్రాంశ్చ దస్యూన్సన్నిగ్రహేణ చ॥ 1-79-4(3601)
ధర్మేణ చ ప్రజాః సర్వా యథావదనురంజయన్।
యయాతిః పాలయామాస సాక్షాదింద్ర ఇవాపరః॥ 1-79-5(3602)
స రాజా సింహవిక్రాంతో యువా విషయగోచరః।
అవిరోధేన ధర్మస్య చచార సుఖముత్తమం॥ 1-79-6(3603)
స సంప్రాప్య శుభాన్కామాంస్తృప్తః ఖిన్నశ్చ పార్థివః।
కాలం వర్షసహస్రాంతం సస్మార మనుజాధిపః॥ 1-79-7(3604)
పరిసంఖ్యాయ కాలజ్ఞః కలాః కాష్ఠాశ్చ వీర్యవాన్।
యౌవనం ప్రాప్య రాజర్షిః సహస్రపరివత్సరాన్॥ 1-79-8(3605)
విశ్వాచ్యా సహితో రేమే వ్యభ్రాజన్నందనే వనే।
అలకాయాం స కాలం తు మేరుశృంగే తథోత్తరే॥ 1-79-9(3606)
యదా స పశ్యతే కాలం ధర్మాత్మా తం మహీపతిః।
పూర్ణం మత్వా తతః కాలం పూరుం పుత్రమువాచ హ॥ 1-79-10(3607)
యథాకామం యథోత్సాహం యథాకాలమరిందమ।
సేవితా విషయాః పుత్ర యౌవనేన మయా తవ॥ 1-79-11(3608)
న జాతు కామః కామానాముపభోగేన శాంయతి।
హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే॥ 1-79-12(3609)
యత్పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః।
ఏకస్యాపి న పర్యాప్తం తస్మాన్నృష్ణాం పరిత్యజేత్॥ 1-79-13(3610)
యా దుస్త్యజా దుర్మతిభిర్యా న జీర్యతి జీర్యతః।
యోఽసౌ ప్రాణాంతికో రోగస్తాంతృష్ణాం త్యజతః సుఖం॥ 1-79-14(3611)
పూర్ణం వర్షసహస్రం మే విషయాసక్తచేతసః।
తథాప్యనుదినం తృష్ణా మమైతేష్వభిజాయతే॥ 1-79-15(3612)
తస్మాదేనామహం త్యక్త్వా బ్రహ్మణ్యాధాయ మానసం।
నిర్ద్వంద్వో నిర్మమో భూత్వా చరిష్యామి మృగైః సహ॥ 1-79-16(3613)
పూరో ప్రీతోఽస్మి భద్రం తే గృహాణేదం స్వయౌవనం।
రాజ్యం చేదం గృహాణ త్వం `యావదిచ్ఛసి యౌవనం।
తావద్దీర్ఘాయుషా భుంఖ' త్వం హి మే ప్రియకృత్సుతః॥ 1-79-17(3614)
వైశంపాయన ఉవాచ।' 1-79-18x(479)
ప్రతిపేదే జరాం రాజా యయాతిర్నాహుషస్తదా।
యౌవనం ప్రతిపేదే చ పూరుః స్వం పునరాత్మవాన్॥ 1-79-18(3615)
అభిషేక్తుకామం నృపతిం పూరుం పుత్రం కనీయసం।
బ్రాహ్మణప్రముఖా వర్ణా ఇదం వచనమబ్రువన్॥ 1-79-19(3616)
కథం శుక్రస్య నప్తారం దేవయాన్యాః సుతం ప్రభో।
జ్యేష్ఠం యదుమతిక్రంయ రాజ్యం పూరోః ప్రయచ్ఛసి॥ 1-79-20(3617)
యదుర్జ్యేష్ఠస్తవ సుతో జాతస్తమను తుర్వసుః।
శర్మిష్ఠాయాః సుతో ద్రుహ్యుస్తతోఽనుః పూరురేవ చ॥ 1-79-21(3618)
కథం జ్యేష్ఠానతిక్రంయ కనీయాన్రాజ్యమర్హతి।
ఏతత్సంబోధయామస్త్వాం ధర్మం త్వం ప్రతిపాలయ॥ 1-79-22(3619)
యయాతిరువాచ। 1-79-23x(480)
బ్రాహ్మణప్రముఖా వర్ణాః సర్వే శృణ్వంతు మే వచః।
జ్యేష్ఠం ప్రతి యథా రాజ్యం న దేయం మే కథంచన॥ 1-79-23(3620)
మమ జ్యేష్ఠేన యదునా నియోగో నానుపాలితః।
ప్రతికూలః పితుర్యశ్చ న స పుత్రః సతాం మతః॥ 1-79-24(3621)
మాతాపిత్రోర్వచనకృద్ధితః పథ్యశ్చ యః సుతః।
స పుత్రః పుత్రవద్యశ్చ వర్తతే పితృమాతృషు॥ 1-79-25(3622)
`పుదితి నరకస్యాఖ్యా దుఃఖం చ నరకం విదుః।
పుతస్త్రాణాత్తతః పుత్త్రమిహేచ్ఛంతి పరత్ర చ॥ 1-79-26(3623)
ఆత్మనః సదృశః పుత్రః పితృదేవర్షిపూజనే।
యో బహూనాం గుణకరః స పుత్రో జ్యేష్ఠ ఉచ్యతే॥ 1-79-27(3624)
మూకోఽంధో బధిరః శ్విత్రీ స్వధర్మం నానుతిష్ఠతి।
చోరః కిల్బిషికః పుత్రో జ్యేష్ఠో న జ్యేష్ఠ ఉచ్యతే॥ 1-79-28(3625)
జ్యేష్ఠాంశహారీ గుణకృదిహ లోకే పరత్ర చ।
శ్రేయాన్పుత్రో గుణోపేతః స పుత్రో నేతరో వృథా।
వదంతి ధర్మం ధర్మజ్ఞాః పితౄణాం పుత్రకారణాత్॥ 1-79-29(3626)
వేదోక్తం సంభవం మహ్యమనేన హృదయోద్భవం।
తస్య జాతమిదం కృత్స్నమాత్మా పుత్ర ఇతి శ్రుతిః'॥ 1-79-30(3627)
యదునాఽహమవజ్ఞాతస్తథా తుర్వసునాపి చ।
ద్రుహ్యునా చానునా చైవ మయ్యవజ్ఞ కృతా భృశం॥ 1-79-31(3628)
పూరుణా తు కృతం వాక్యం మానితం చ విశేషతః।
కనీయాన్మమ దాయాదో ధృతా యేన జరా మమ॥ 1-79-32(3629)
మమ కామః స చ కృతః పూరుణా మిత్రరూపిణా।
శుక్రేణ చ వరోదత్తః కావ్యేనోశనసా స్వయం॥ 1-79-33(3630)
పుత్రో యస్త్వాఽనువర్తేత స రాజా పృథివీపతిః।
`యో వానువర్తీ పుత్రాణాం స పుత్రో దాయభాగ్భవేత్'॥ 1-79-34(3631)
భవతోఽనునయాంయేవం పూరూ రాజ్యేఽభిషిచ్యతాం। 1-79-35(3632)
ప్రకృతయ ఊచుః।
యః పుత్రో గుణసంపన్నో మాతాపిత్రోర్హితః సదా॥ 1-79-36x(481)
సర్వమర్హతి కల్యాణం కనీయానపి సత్తమః।
`వేద ధమార్థశాస్త్రేషు మునిభిః కథితం పురా'॥ 1-79-36(3633)
అర్హః పూరురిదం రాజ్యం యః సుతః ప్రియకృత్తవ।
వరదానేన శుక్రస్య న శక్యం వక్తుముత్తరం॥ 1-79-37(3634)
వైశంపాయన ఉవాచ। 1-79-38x(482)
పౌరజానపదైస్తుష్టైరిత్యుక్తో నాహుషస్తదా।
అభ్యషించత్తతః పూరుం రాజ్యే స్వే సుతమాత్మనః॥ 1-79-38(3635)
`యదుం చ తుర్వసుం చోభౌ ద్రుహ్యుం చైవ సహానుజం।
అంతేషు స వినిక్షిప్య నాహుషః స్వాత్మజాన్సుతాన్'॥ 1-79-39(3636)
దత్త్వా చ పూరవే రాజ్యం వనవాసాయ దీక్షితః।
పురాత్స నిర్యయౌ రాజా బ్రాహ్మణైస్తాపసైః సహ॥ 1-79-40(3637)
`దేవయాన్యా చ సహితః శర్మిష్ఠయా చ భారత।
అకరోత్స వనే రాజా సభార్యస్తప ఉత్తమం'॥ 1-79-41(3638)
యదోస్తు యాదవా జాతాస్తుర్వసోర్యవనాః స్మృతాః।
ద్రుహ్యోః సుతాస్తు వై భోజా అనోస్తు ంలేచ్ఛజాతయః॥ 1-79-42(3639)
పూరోస్తు పౌరవో వంశో యత్ర జాతోఽసి పార్థివ।
ఇదం వర్షసహస్రాణి రాజ్యం కారయితుం వశీ॥ ॥ 1-79-43(3640)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఊనాశీతితమోఽధ్యాయః॥ 79 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-79-1 చచార బుభోజ॥ 1-79-6 విషయా దివ్యగంధాదయో గోచరే వశే యస్య స విషయగోచరః॥ 1-79-19 కనీయసం కనీయాంసం॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.